Monday 25 November 2019

షాప్ ఓనర్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అల్లు అర్జున్




సాధారణంగా ఒక షాప్  ఓపెనింగ్ కు పోతే ప్రముఖులు 10 లక్షల వరకు తీసుకుంటారుకాని అల్లు అర్జున్ మాత్రం పెద్ద కోరికే కోరాడట.

అదేంటంటే  తనకు కోటి  రూపాయలతో పాటు ఓపెనింగ్ కి రావడానికి ఒక జెట్ విమానాన్ని కూడా  అడిగాడంట. దీనితో కంగు తిన్న షాప్ యజమాని అంత ఇచ్చుకోలేనని  వేరే సెలబ్రిటీ వెతుకులాటలో ఉన్నాడంట

ఈ డిమాండ్ కి కారణం తన సినిమా బిజీ షెడ్యులే అని ఇండస్ట్రీ లో టాక్.            

No comments:

Post a Comment