ICC ప్రకటించిన ODI Rankings లో టాప్ లో దూసుకుపోతున్న గిల్, సిరాజ్
No .1 బ్యాట్స్ మెన్ గా శుభ్ మన్ గిల్, No. 1 బౌలర్ గా మహమ్మద్ సిరాజ్
తాజాగా ICC అన్ని అన్ని విభాగాల్లో ర్యాంకులను విడుదల చేసింది. ప్లేయర్, టీమ్, అల్ రౌండర్ ప్రకారం అన్ని ఫార్మాట్లలో ర్యాంకులను విడుదల చేసింది.
ODI Batting Ranking చూస్తే
830 పాయింట్లతో శుబ్ మన్ గిల్ (Shubman Gill) మొదటి స్థానంలో ఉన్నాడు.
తరువాత 824 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం (Babar Ajam)ఉన్నాడు.
విరాట్ కోహ్లి (Virat Kohli) 770 పాయింట్లతో 4 వ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ (Rohit Sharma) 6 వ స్థానంలో నిలిచాడు.
ఇక ODI Bowling Ranking చూస్తే
709 పాయింట్లతో Mohammed Siraj మొదటి స్థానంలో నిలిచాడు.
694 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా ( South Africa) ఆటగాడు కేశవ్ మహారాజ్ (Keshav Maharaj) రెండవ స్థానం లో నిలిచాడు.
నాలుగో స్థానంలో కుల్దీప్ యాదవ్ (Kuldeep yadav), ఎనిమిదవ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), పదవ స్థానంలో మహమ్మద్ షామీ నిలిచాడు.
ODI All-Rounder Rankings చూస్తే
బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ( Shakib Al Hasan)327 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
ఇండియా నుండి రవీంద్ర జడేజా (Ravindra Jadesja)పదవ స్థానంలో నిలిచాడు.
T20 ఫార్మాట్లో
Batting లో సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) మొదటి స్థానంలో ఉండగా, బౌలింగ్ లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ (Rashid Khaan) నిలిచాడు.
ICC Team Rankings లో అన్ని ఫార్మాట్లలో ( ODI, T20 Test) Team India ఇండియా మొదటి స్థానంలో నిలిచింది.
ODI ఫార్మాట్లో ఇండియా తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, న్యూజిలాండ్ నిలిచాయి.
T20 ఫార్మాట్లో ఇండియా తరువాత స్థానాల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, నిలిచాయి.
Test ఫార్మాట్లో ఇండియా తరువాత స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ నిలిచాయి.
No comments:
Post a Comment