Monday 23 March 2020

డాలర్‌తో రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయి దిగివకు


డాలర్తో రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయి దిగివకు 



కరోనా ప్రభావం దేశ ప్రజలంపైనే కాదు, దేశ ఆర్ధిక పరిస్థితులపైన కూడా   తీవ్రంగా పడుతోంది. ఈరోజు డాలరుతో రూపాయి మారకపు  విలువ  రికార్డు స్థాయిలో పడిపోయింది. ఎన్నడూ లేని విధంగా రూ. 76 గా నమోదైంది.

కరోనా వల్ల ముందు ముందు ఇంకా ఎలాంటి ఆర్ధిక విపత్తులు తెలెత్తనున్నయో అని బహుళజాతి సంస్థలు మరియు వ్యాపారవేత్తలు ఆందోళ్నలో ఉన్నారు.  

No comments:

Post a Comment