వాట్సాప్‌లో కొత్త ఫీచర్ని గమనించారా!
ఎప్పటినుండో
ఎదురు చూస్తున్న వాట్సాప్ యూజర్స్కి ఆ కొత్త
ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదే డార్క్ మోడ్.
రాత్రి
పూట ఎక్కువగా వాట్సాప్ వినియోగించే వారికి ఇప్పుడీ ఫీచర్ చాలా
ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఈ ఫీచర్ ద్వారా
కంటి మీద పడే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.
దీనికోసం
మీ వాట్సాప్ ఎకౌంట్లో పైన కుడివైపున
ఉండే టాబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి చాట్స్ని సెలెక్ట్ చేయండి.
అందులో థీంస్లొ లైట్ మరియు
డార్క్ అని కనపడుతుంది. అందులో
డార్క్ అని సెలెక్ట్ చెసుకుంటే
మీ వాట్సాప్ డార్క్
మోడ్లోకి మారిపోతుంది.
No comments:
Post a Comment