Tuesday, 10 March 2020

"వకీల్ సాబ్‌"కి భార్యగా శ్రుతి హాసన్ - Latest Telugu Movie News




"వకీల్ సాబ్‌"కి భార్యగా శ్రుతి హాసన్


రెండేళ్ళ విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే చిత్రం వకీల్ సాబ్. చిత్రం హింది సినిమా పింక్ కి రెమేక్ అని తెలిసిందే. సినిమా షూటింగ్ శరవేంగంగా జరుపుకుంటోంది.

అయితే చిత్రంలో పవన్ కి భార్యగా శ్రుతి హాసన్ నటించబోతున్నట్టు సమాచారం. దీనికి  శ్రుతి కుడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం శ్రుతి రవితేజ సరసన క్రాక్ చిత్రంలో నటిస్తోంది

వకీల్ సాబ్ నిర్మాతలు క్రాక్ నిర్మాతలతో శ్రుతి  డేట్స్ గురించి సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. దానికి నిర్మాతలు  కూడా ఒప్పుక్కున్నట్టు  తెలిసింది.

వేణు శ్రీరాం వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ప్రస్తుతం మంచి ఫాంలో  ఉన్న థమన్  దీనికి సంగీతం వహిస్తున్నాడు.  

No comments:

Post a Comment