Monday, 6 April 2020

క్రేజీ కాంబో: పవన్ కళ్యాణ్ అనుష్క జంటగా....


క్రేజీ కాంబో: పవన్ కళ్యాణ్ అనుష్క జంటగా....



ఎలక్షన్స్ ఇప్పట్లో లేకపోవడం వల్ల, పవన్ కళ్యాణ్ వీలైనన్ని సినిమాలను చేయాలనుకుంటున్నాడు . ప్రస్తుతం పింక్ సినిమాకి  రిమేక్గా వకీల్ సాహెబ్ మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వర్సటైల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ  సినిమాకి విరూపాక్ష అనే టైటిల్‌ని అనుకున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్‌ని రిజిస్టర్ కూడా చేయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమలో పవన్ సరసన హీరోయిన్ కోసం వెతుకుతూనే ఉన్నరు.

అయితే ఇప్పుడు  కొత్త పేరు ఇండష్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదే అనుష్క శెట్టి. అసలు ఈ కాంబినషన్ వింటూనే ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అప్పుడే వాళ్ళ జంటను స్క్రీన్ మీద ఉహించుకుంటున్నారు .

ఈ విషయం ఇంకా అఫీషియల్‌గా ప్రకటించాల్సి ఉంది.         

No comments:

Post a Comment