Saturday 4 April 2020

ఈసారి వంటలక్కకు బ్రేక్ వేసిన మహేష్ బాబు


ఈసారి వంటలక్కకు బ్రేక్ వేసిన మహేష్ బాబు



అవునండీ మీరు విన్నది నిజమే. వంటలక్క అంటే ప్రతీ ఇంట్లో పరిచయం ఉన్న పేరు. ఆవిడే కార్తీక డీపం ఫేం దీప. కార్టిక దీపం సీరియల్ మాటీవిలో ప్రసారమవుతుంది. ఒక్క సీరియల్తో మాటీవి  ఇప్పటికీ  టాప్ వన్ పొజిషన్లో  కొనసాగుతోంది.

అయితే వంటలక్క దాటికి టాలీవుడ్ హీరోలకు సైతం భంగపాటు తప్పలేదు. మెగాస్టార్ చిరజీవికి సైతం ఇది తప్పలేదు. సైరా నరసింహారెడ్డి  సినిమా కూడా వంటలక్క దాటికి టీఆర్పీ రేటింగుని  రాబట్టుకోలేకపోయింది. 

అయితే ఈసారి మహెష్ బాబు దీన్ని బ్రేక్ చేసాడు. మొన్న ఒక ప్రముఖ చానల్లో  ప్రసారమైన సరిలెరు నీకెవ్వరు సినిమాతో వంటలక్కకి బ్రేక్ పడింది.

TRP రేటింగ్ 23.4 తో ఫీట్  సాధించాడు.  దీంతో మహేష్  బాబు వంటలక్కకి  చెక్ పెట్టినట్టైంది.

No comments:

Post a Comment