Tuesday 9 June 2020

OPPO నుండి కొత్త బడ్జెట్ మోడల్..... OPPO a12 లాంచ్ ...


OPPO నుండి కొత్త బడ్జెట్ మోడల్..... OPPO a12 లాంచ్ ...

లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల నుండి మార్కెట్లోకి కొత్త  మోడల్ ఫోన్లు రావట్లేదు. ఇప్పుడు  లాక్ డౌన్ సడలించడంతో అన్ని ఈ కామర్స్ సేవలు, మొబైల్ షాపులు తెరవడం జరిగింది. పరిస్తితులను గమనిస్తున్న కంపనీలు కొత్త మోడల్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి.

తాజాగా OPPO నుండి కొత్త మోడల్ OPPO a12 ని విడుదల చేసారు. ఈ ఫోన్ RAM – 4GB తో పాటు వెనక వైపు డ్యుయల్ కెమరాల తో పాటు 3డి డైమండ్  బ్లేజ్ డిజైన్ ని కుడా అందించారు. AI Beautification Mode, Soloop smart video editor, water drop notch  వంటి ఫీచర్లను ఇందులో అందించారు.

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదల చేసారు.
3 GB RAM + 32 GB స్టోరేజ్ – ధర : రూ. 9,990
4 GB RAM + 64 GB స్టోరేజ్ – ధర : రూ. 11,490
SIM: dual-SIM (Nano) 
Micro SD Card Extension: 256 GB
ఇందులో 6.22 Inches HD+ Display, Gorilla Glass 3 Protection, Mediatek Helio p35 processor,  Android 9 color OS  6.1 operating system.
కెమరా: 13-megapixel primary sensor with an f/2.2 lens and a 2-megapixel secondary sensor.
 5-megapixel selfie camera sensor at the front, along with an f/2.4 lens
Battery: 4320mAH, ఒక్కసారి చార్జి చేస్తే 17 గంటల వరకు వీడియో ప్లే చూడొచ్చు.
వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫెసిలిటీ ఉంది.
ఈ ఫోన్ బ్లూ మరియు బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.

దీనికి సంబంధించిన అమ్మకాలు జూన్ 10 వ తేది  అంటే రేపటి నుండి మొదలు కానున్నాయి. ఆఫ్లైన్ మరియు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ లలో అందుబాటులోకి రానున్నాయి.

అంతే కాకుండా జూన్ 21వ తేదీ లోపు కొన్నవారికి అదనంగా 6 నెలల వారెంటి లభిస్తుంది.

No comments:

Post a Comment