Thursday 19 November 2020

Reliance Jio: New Prepaid Plans జియో కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్స్ ఇవే...

 


Image Source: Google




Relaince Jio  కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్స్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. Jio కొత్త ప్లాన్స్ ఏంటో ఒకసారి చూద్దామా....


Jio రూ. 1501 ప్లాన్

వ్యాలిడిటీ: 336  రోజులు

రోజుకు డేటా : 1.5 జీబీ 

నాన్ Jio కాల్స్  : 12000 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 100 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.


 

Jio రూ. 1301 ప్లాన్

వ్యాలిడిటీ: 336  రోజులు

రోజుకు డేటా : 500  ఎంబీ 

నాన్ Jio కాల్స్  : 12000 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 100 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.


 

Jio రూ. 1001 ప్లాన్

వ్యాలిడిటీ: 336  రోజులు

రోజుకు డేటా : 150 ఎంబీ 

నాన్ Jio కాల్స్  : 12000 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 100 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

 

 

 

Jio రూ. 185 ప్లాన్

వ్యాలిడిటీ: 28  రోజులు

రోజుకు డేటా :  2 జీబీ  

నాన్ Jio కాల్స్  : 500 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 100 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.


 

Jio రూ. 155 ప్లాన్

వ్యాలిడిటీ: 28  రోజులు

రోజుకు డేటా :  1 జీబీ  

నాన్ Jio కాల్స్  : 500 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 100 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

 

Jio రూ. 125 ప్లాన్

వ్యాలిడిటీ: 28  రోజులు

రోజుకు డేటా :  500 ఎంబీ

నాన్ Jio కాల్స్  : 500 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 300 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

 

 

 

Jio రూ. 75 ప్లాన్

వ్యాలిడిటీ: 28  రోజులు

రోజుకు డేటా :  100 ఎంబీ  

నాన్ Jio కాల్స్  : 500 నిమిషాలు, Jio తో Jio అన్‌లిమిటెడ్ కాల్స్

రోజుకు 50 ఎసెమెస్ లతో పాటు Jio యాప్స్ అన్నింటిలో  కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.


No comments:

Post a Comment