Tuesday, 8 April 2025

BIG UPDATE FROM YOUTUBE- Shorts కి వ్యూస్ విపరీతంగా పెరగబోతున్నాయి.

 

ఇక నుండి మీ Youtube Shorts కి వ్యూస్ విపరీతంగా పెరగబోతున్నాయి.




Youtube వ్యూ కౌంట్ ప్రాసెస్ ని update చేసింది.

ఇంతకుముందు మీరు కొన్ని seconds చూసిన వాటికి మాత్రమె view కౌంట్ అయ్యేది.

కానీ ఇప్పుడు ఎవరైనా మీ shorts ని చూడకుండా swipe చేసినా కూడా అది view కింద count చేస్తుంది. దీనితో మీ Youtube shorts కి views మిలియన్స్ లో వచ్చే అవకాశం ఉంది.



కానీ .....
Youtube ఇక్కడ ఒక మెలిక పెట్టింది. అదేంటంటే swipe చేస్తే వచ్చిన views monitisation process కి ఉపయోగపడవు. కొన్ని seconds పాటు చూసిన shorts కి వచ్చిన views count ని మాత్రమే monitisation process కి consider చేస్తుంది.

No comments:

Post a Comment