Saturday 21 March 2020

ఒక్కరోజులో 627 కరోనా మరణాలు



ఒక్కరోజులో 627 కరోనా మరణాలు



కరోనా,ఈ పేరువింటేనే ఇప్పుడు ప్రపంచం మొత్తం గజగజ ఒణికి పోతోంది. ఈ కరోనా దాటికి అమెరికా కూడా తలొంచక తప్పలేదు. అయితే ఈ కరోనా బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు ప్రంపచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది.

ఇది ఇలా ఉంటే ఇటలీలో ఒక్కరోజే 627 కరోనా మరణాలు  నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కరోనా  ఎంత త్వరగా వ్యాప్తి చెందుతోందో అర్ధంచేసుకోవొచ్చు.

No comments:

Post a Comment