Thursday 19 March 2020

రికార్డ్ క్రియేట్ చేసిన ఎల్ఐసి

 రికార్డ్ క్రియేట్ చేసిన ఎల్ఐసి


దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ (ఎల్ఐసి) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి పాలసీలను అమ్మడంలో సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. గత సంవత్సరం మార్చి 31 వరకు 2,14,03,905 పాలసీలను విక్రయించింది. ఏ సంవత్సరం మార్చి 17వ తేది వరకు 2,14,22,370 పాలసీలను అమ్మి క్రొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఈ సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంటుందని ఎల్ఐసి ధీమా  వ్యక్తం చేసింది.   


No comments:

Post a Comment