Friday 13 March 2020

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన State Bank of India


రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన SBI 

రుణాలపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్ల వ్రకు తగ్గించింది. ఏడది కాల రుణాలపై ఎంసిఎల్ఆర్ను 7.85 నుండి 7.75 శాతానికి తగ్గించింది. ఒక నెల కాల పరిమితి కలిగిన రుణాల రేట్లను 7.5 శాతానికి తగ్గించింది.

మూడునెలల కాల పరిమితి కరిగిన రుణాలపైన రేట్లను 7.65 నుండి 7.50 శాతం, మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన రుణాలపైన రేట్లను  8.05  నుండి 7.95 శాతానికి తగ్గించింది. 

అయితే SBI  ఆర్థిక సంవత్సరంలో ఎంసిఎల్ఆర్ను తగ్గించడం ఇది వరుసగా పద్వ సారి అని చెప్పొచ్చు.

1 comment: