Friday 17 April 2020

దర్శకత్వానికి గుడ్‌బై చెప్పనున్న కొరటాల శివ


దర్శకత్వానికి గుడ్‌బై చెప్పనున్న కొరటాల శివ.



ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ, తను వచ్చే ఐదు సంవత్సరాల తరువాత దర్శకత్వానికి రిటైర్మెంట్ ప్రకటించనున్నానని చెప్పాడు. 

ఇప్పటివరకు టాలీవుడ్‌లో అపజయం అంటూ తెలియని దర్శకుల్లో ఒకరు కొరటాల శివ.  తన దగ్గర ఉన్న కథలతో సినిమాలు తీస్తానని, ఐదు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి, అప్పుడున్న ప్రతిభ గల యువ దర్శకులకు అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నానని చెప్పారు.  

ప్రస్తుతం ఆయన మెగాస్టార్‌తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. 

No comments:

Post a Comment