Saturday 11 April 2020

జియో కొత్త యాప్‌తో సంపదించుకోండి ఇలా...


జియో కొత్త యాప్‌తో సంపదించుకోండి ఇలా...... 

 

మీరు ఇంటినుంచే డబ్బులు  సంపాదించుకోవడానికి  రిలయన్స్ జియో  మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. అదే జియోపీఓఎస్ లైట్ యాప్‌

జియో కొత్తగా జియోపీఓఎస్ లైట్ యాప్‌ని లాంచ్ చేసింది. జియోపీఓఎస్ లైట్ కమ్యూనిటీ  రీచార్జి యాప్‌తో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు.

మీరు  జియో సబ్‌స్కైబర్లకు రీచార్జి చేసి కమీషన్ పొందవచ్చు. ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోని రిజిస్టర్ చేసుకోండి.

గూగుల్ ప్లేలో ఈ జియోపీఓఎస్ లైట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

సైన్ అప్ చేసుకోండి. జనరేట్  ఓటిపీ మీద క్లిక్ చేసి, ఓటిపిని ఎంటర్ చేసి మీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.

మీరు మీ అకౌంట్‌లో మనీ లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ  జియో నెంబర్‌కైనా రీచార్జి చేయవచ్చు.

మీరు చేసే రీచార్జిలపై 4.16 % కమీషన్ వస్తుంది. అంటే రూ. 100కి రూ. 4.16 వస్తాయి .

యాప్‌లో ఉండె పాస్ బుక్‌లో మీ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. అదేంటంటే మీరు ఎవరికైతే రీచార్జి చేయదలుచుకున్నారో వాళ్ళు ఇప్పటికే మైజియో యాప్  లేదా వెబ్‌సైట్ ఉపయోగిస్తున్నట్లయితే అందుకుగాను మీకు కమీషన్ రాదు. రీచార్జి మాత్రమే  చెయ్యొచ్చు.   

కాబట్టి ఈ యాప్ ద్వారా రీచార్జి చేసి కమీషన్ పొందాలంటే, ఒకసారి చెక్ చేసుకోని రీచార్జి చేయండి .

No comments:

Post a Comment