Friday 1 May 2020

తెలంగాణలో రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లు


తెలంగాణలో రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్లు.

 

రెడ్ జోన్ జిల్లాలు: హైదరాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వరంగల్ అర్బన్

ఆరెంజ్ జోన్ జిల్లాలు: ఆదిలాబాద్, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, నల్గొండ, కామారెడ్డి, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల,  జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, జనగాం, నారాయణపేట,

గ్రీన్ జోన్ జిల్లాలు: పెద్దపల్లి, నాగర్ కర్నూల్, సిద్దిపేట, వరంగల్ రూరల్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్.

No comments:

Post a Comment