Wednesday, 2 April 2025

Post office Schemes and Interest Rates 2025

 

పోస్టాఫీస్ వివిధ రకాల  స్కీమ్స్  మరియు వాటి వడ్డీ రేట్లు విడుదల చేసింది. ఏప్రిల్ 1 , 2025 నుండి ఇవి

 అమలు కానున్నాయి.


Photo: @ARwisdomwings



సేవింగ్స్ ఖాతా - 4 %


రికరింగ్ డిపాజిట్ - 6.7 %


నెలవారీ ఆదాయ పథకం - 7.4 %


టైమ్ డిపాజిట్ (1 yr)- 6.9 %


టైమ్ డిపాజిట్ (2 yr)- 7 %


టైమ్ డిపాజిట్ (3 yr)- 7.1 %


టైమ్ డిపాజిట్ (5 yr)- 7.5 %


కిసాన్ వికాస్ పత్ర (KVP) - 7.5 %


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) - 7.1 %


సుకన్య సమృద్ధి యోజన - 8.2 %


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ - 7.7 %


సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్-8.2 %


No comments:

Post a Comment