Sunday, 19 April 2020

ఒక రోజు ముందు ఆన్‌లైన్ అమ్మకాలపై కీలక ప్రకటన చేసిన కేంద్రం


ఒక రోజు ముందు ఆన్‌లైన్ అమ్మకాలపై కీలక ప్రకటన చేసిన కేంద్రం.


మొన్న కేంద్ర ప్రభుత్వం ఏప్రియల్ 20వ తేదీ నుండి కొన్ని సడలింపులు చేసింది. అందులో భాగంగా ఆన్‌లైన్‌లో విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టివీలు, మొబైళ్ళు,రిఫ్రిజిరేటర్లు విక్రయించుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది. కానీ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ఆన్‌లైన్‌లో అమ్మకాలను నిత్యావసరాల వరకు మాత్రమే అనుమతిస్తూ ఈరోజు కేంద్రం కీలక ప్రకటన చేసింది. 

హోం డెలివరీ చేసే వాహనాలు ముందుగా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఈ ప్రకటనలో తెలిపింది.

No comments:

Post a Comment