Tuesday 26 January 2021

పంచాంగం-శుభ సమయం తేది: 26.01.2021, మంగళవారం

 






జై శ్రీమన్నారాయణ

26-01-2021, మంగళవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత రుతువు;
పుష్య మాసం; శుక్ల పక్షం

తిథి త్రయోదశి: రా. 12-10 తదుపరి చతుర్దశి

నక్షత్రం ఆర్ద్ర: రా.2-40 తదుపరి పునర్వసు

వర్జ్యం: ఉ. 10-03 నుంచి 11-45 వరకు

అమృత ఘడియలు: సా.6-01 నుంచి 7-43 వరకు

దుర్ముహూర్తం: ఉ. 8-52 నుంచి 9-36 వరకు తిరిగి రా.10-56 నుంచి 11-47 వరకు

రాహుకాలం: మ.3-00 నుంచి 4-30 వరకు

సూర్యోదయం: ఉ.6-38 సూర్యాస్తమయం: సా.5-48

No comments:

Post a Comment