కరోనాని
జయించిన కెనడా ప్రధానమంత్రి భార్య
సోఫీ గ్రెగోరి ట్రూడూ.
కరోనా
వైరస్ బారిన పడిన వారిలో
కెనడా ప్రధాని
జస్టిస్ ట్రూడూ భార్య సోఫీ గ్రెగోరి
ట్రూడూ కూడా ఉన్నారు. అయితే
ప్రస్తుతం ఆమె కోలుకున్నట్టు, బెటర్గా ఫీల్
అవుతున్నట్లు శనివారం తన ఫేస్బుక్
ద్వారా తెలిపారు. తన ఫిజీషియన్ నుండి,
హాస్పెటల్ నుండి క్లీయరెన్స్ అందుకున్నట్లు
తన ఫేస్బుక్ ద్వారా
చెప్పారు.
తను కోలుకోవాలని విష్ చేసిన వాళ్ళందరికి
తను ధన్యవాదాలు తెలుపుకున్నారు.
అలాగే ఇంక చాలా మంది
కరోనాతో బాధ పడుతున్నారని,
వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని
అన్నారు.
No comments:
Post a Comment