Wednesday 27 January 2021

పంచాంగం-శుభ సమయం తేది: 27.01.2021, బుధవారం


 




జై శ్రీమన్నారాయణ

27-01-2021, బుధవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత రుతువు;
పుష్య మాసం; శుక్ల పక్షం

తిథి చతుర్దశి: రా. 12-44 తదుపరి పూర్ణిమ

నక్షత్రం పునర్వసు: తె.3-43 తదుపరి పుష్యమి వర్జ్యం: మ. 3-11 నుంచి 4-51 వరకు

అమృత ఘడియలు: రా.1-12 నుంచి 2-53 వరకు

దుర్ముహూర్తం: ఉ. 11-51 నుంచి 12-35వరకు

రాహుకాలం: మ.12-00 నుంచి 1-30 వరకు

సూర్యోదయం: ఉ.6-38 సూర్యాస్తమయం: సా.5-49

No comments:

Post a Comment