Thursday, 14 November 2019

పచ్చి కొబ్బరి విశిష్టత- (Health benefits with Wet Coconut)





1. పచ్చి కొబ్బరి మేధాశక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది.

2. పచ్చి కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు.

3. గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు, ఖర్జూర పొడి, తేనె పిల్లలకు మరియు పెద్దలకు ఎంతో 

మంచిది.

4. కండలు పెరగాలనుకునేవారు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తీసుకోవొచ్చు.



No comments:

Post a Comment