Saturday, 21 March 2020

రేపు హైదరబాద్ మెట్రో రైలు సేవలు రద్దు


రేపు హైదరబాద్ మెట్రో రైలు సేవలు రద్దు   



కరోనా వైరస్ని అరికట్టే భాగంగా రేపు నిర్వహించే జనత కర్ఫ్యూ కర్యక్రమానికి మద్దతుగా, హైదరాబాద్ మెట్రో రైల్ తన సేవలను నిలిపివేస్తోంది.
దిల్లీలో కూడా మెట్రో రైల్ సర్విస్లను నిలిపివేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.  

No comments:

Post a Comment