యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్
చేసిన Bheem For
Ramaraju టీజర్.
రాం చరణ్ పుట్టిన రోజు
సందర్భంగా ఆర్ ఆర్ ఆర్
టీం Bheem For Ramaraju వీడియోని 5 భాషల్లో విడుదల చేసారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాం
చరణ్ పాత్రను గురించి చెప్పే వీడియో ఇది . ఈ వీడియోకి
బాక్ గ్రౌండ్ జూ. ఎన్ టి
ఆర్ వాయిస్ని అందించడం విశేషం.
అలాగే యం.యం. కిరవాణి
బాక్ గ్రౌండ్ మ్యుజిక్ అత్భుతమని చెప్పొచ్చు.
Bheem For Ramaraju టీజర్ యూట్యూబ్లో
కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. మన తెలుగు సినిమా ఇండష్ట్రీలో ఈ
టీజర్ 28 గంటల్లో యూటూబ్లో 500ఖ్ లైక్స్తో అన్ని
రికార్డ్స్ని వెనక్కి నెట్టేసింది.
Bheem For Ramaraju టీజర్
సాహో (35hrs) , అలా వైకుంఠపురములో (4 Days), సరిలేరు నీకెవ్వరు(
6 Days) ని దాటేసింది.
No comments:
Post a Comment