Tuesday 31 March 2020

గుడ్ న్యూస్: మూడు నెలల కరెంట్ బిల్లు కట్టల్సిన అవసరంలేదు


గుడ్ న్యూస్: మూడు నెలల కరెంట్ బిల్లు కట్టల్సిన అవసరంలేదు.


కరోనా వైరస్ వలన ప్రపంచం మొత్తం ఉక్కిరి  బిక్కిరి అవుతోంది.  ఇండియాలోకూడా పరిస్థితి రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూనే ఉంది. దీనిలో బాగంగానే ఏప్రిల్ 14 వరకు  లాక్ డౌన్ ఉన్న సంగంతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలగకుండ ఇప్పటికే అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది.

ప్రజలందరు ఇంట్లోనే ఉండాలన్న నిభంద వల్ల, రోజూ వారీ కూలీలకు  ఇబ్బంది కలుగుతోంది. దీనికి  ప్రభుత్వం ఉచిత రేషన్, కొంత డబ్బుని ఇచే ఏర్పాటుని చేసింది.

ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్ బిల్లులకు సంబంధించి కేంద్రం అన్ని రాష్ట్రాలకు నోటీసులను అందజేసింది. కరెంట్ బిల్లుల చెల్లింపులపి మూడు నెలల మారటోరియం విధించాలని ఆదేశాలు జారీ చేసింది.    

లాక్ డౌన్ వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నరని,కాబట్టి మూడు నెలల మారటోరియం విధించాలని కేంద్రం పవర్ జనరేషన్ సంస్థలను కోరింది.

No comments:

Post a Comment