Wednesday 1 April 2020

మీకు ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. మీ బ్యాంక్ ఏ బ్యాంక్‌లో విలీనం అయిందో చెక్ చేసుకున్నారా- బ్యాంకుల విలీనం, ఈ రోజు నుండి అమలు ( ఏప్రియల్ 1).


మీకు బ్యాంక్లో అకౌంట్ ఉంది. మీ బ్యాంక్ బ్యాంక్లో విలీనం అయిందో  చెక్  చేసుకున్నారా.

బ్యాంకుల విలీనం- ఈ రోజు నుండి అమలు ( ఏప్రియల్ 1)


ఆర్బి్ఐ (RBI)  10 ప్రభుత్వ రంగ బ్యాంకులను కలిపేసి 4 బ్యాంకులుగా మర్చేందుకు ఆమోదం తెలిపింది. క్రింద వాటిలో మీ బ్యాంకు బ్యాంక్  విలీనం అయ్యిందో లేక మీ బ్యాంక్లో ఇతర బ్యాంక్లు విలీనమయ్యయో చెక్ చేసుకోండి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో : ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ మరియుయునైటెద్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

కెనరా బ్యాంక్ లో : సిండికేట్ బ్యాంక్

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో :  ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పోరేషన్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ లో : అలహాబాద్ బ్యాంక్

విలీన ప్రక్రియ పూర్తవడానికి కొన్ని నెలలపాటు జరుగుతుంది. కావున అయా బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నవారు కంగారు పడాల్సిన అవసరం లేదు.

మీ అకౌంట్లో మార్పు లాంటివి అవసరం ఉంటే ఆయా బ్యాంక్లు అకౌంట్ కలిగిన వారికి ముందే సమాచారం ఇస్తుంది.

మీ పాత బ్యాంకు్  చెక్కులు, ఏటియం కార్డ్స్ ఆయా బ్యంకు్లు ఇచ్చే పరిమిత కాలం వరకు వినియోగించుకోవచ్చు. తరువాత మీ కొత్త బ్యాంక్  దగ్గరనుండి  మీకు కొత్త చెక్ బుక్, ఏటియం కార్డ్ వస్తాయి.

మీ బ్యాంక్ రుణాలకు సంబంధిచి ఎలాంటి మార్పులున్న,మీకు ఆయా బ్యాంకు్లు ముందస్తు సమాచారం అందిస్తాయి.

మీ విలీనం అయ్యాక ఆయా కొత్త బ్యాంక్నిబట్టి ఐఎఫ్ఎస్సి కోడ్ మారే అవకాశం ఉంది.   


ఇతర సమాచారం కోసం మీ బ్యాంకు్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోంది.

No comments:

Post a Comment