Wednesday 27 May 2020

SBI క్రెడిట్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్



SBI క్రెడిట్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్


SBI క్రెడిట్ కార్డు ఉందా అయితే మీకు గుడ్ న్యూస్.  అమెజాన్ లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే మీ SBI ద్వారా కొనుగోలు చేస్తే మీకు 10 శాతం instaantడిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ లో రూ 5000 కి మించి షాపింగ్ చేస్తే మీకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. మీరు ఒక కార్డుపై గరిష్టంగా రూ.  1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎంపిక చేసిన ప్రొడక్ట్స్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఈ డిస్కౌంట్ కార్పోరేట్ క్రెడిట్ కార్డు మినహా అన్ని క్రెడిట్ కార్డులపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. EMIద్వారా కొనుగోలు చేసినా మీరు ఈ ఆఫర్ ని పొందవచ్చు. ఎక్స్చేంజ్, నో కాస్ట్ EMI ల పైనా ఈ ఆఫర్  వర్తిస్తుంది.
SBI డెబిట్ కార్డులపై ఈ డిస్కౌంట్ వర్తించదు.

ఇప్పుడు  ఉన్న పరిస్టితులలో అందరూ నెలవారీ సరుకులను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని SBI మరియు అమెజాన్ ఈ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది.

No comments:

Post a Comment