Monday 18 January 2021

పంచాంగం-శుభ సమయం తేది: 18.01.2021, సోమవారం

 






జై శ్రీమన్నారాయణ

18-01-2021, సోమవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయనం హేమంత రుతువు

పుష్య మాసం శుక్ల పక్షం

తిథి పంచమి: ఉ. 10-10 తదుపరి షష్ఠి

నక్షత్రం పూర్వాభాద్ర: ఉ. 9-01 తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం: రా. 7-21 నుంచి 9-05 వరకు

అమృత ఘడియలు: తె. 5-42 నుంచి

దుర్ముహూర్తం: మ. 12-32 నుంచి 1-17 వరకు తిరిగి మ.2-45 నుంచి 3-30 వరకు

రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు

సూర్యోదయం: ఉ.6-38 సూర్యాస్తమయం: సా.5-43.

No comments:

Post a Comment