Wednesday 25 March 2020

ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ: ఎల్ఐసి నివేశ్ ప్లస్


ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ


ఎల్ఐసి నివేశ్ ప్లస్ 

కొత్త ఎల్ఐసి పాలసీ ఏదైనా తీసుకోవాలనే ఆలొచనలో ఉన్నారా. అయితే ఒకసారి ఈ కొత్త పాలసీని వివరాలు చూడండి.

1. ఈ కొత్త పాలసీ నివేశ్ ప్లస్ ప్లాన్. ఇది సింగిల్ ప్రిమీయం  ఊనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్ యులిప్ ఉంది.

2. ఈ నివేశ్ ప్లాన్‌లో ఒక్కసారి ప్రిమియుం చెల్లిస్తే చాలు. ప్రతీసారి ప్రిమియుం చెల్లించాల్సిన పనిలేదు. రిస్క్ కవరేజ్ ఉంటుంది. మనం చెల్లిచే ప్రిమియుం ఫండ్ యూనిట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయబడుతుంది. అంటె మీరు మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది.

3. మీరు ఎంచుకున్న సంవత్సరాలకుగాను  రిస్క్ కవరేజి లభిస్తుంది. కనీస ప్రీమియం రూ.1,00,000 మరియు దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

4. ఇందులో  నాలుగు ఫండ్స్ బ్యాలెన్స్ద్, గ్రోత్, బాండ్, సెకూర్డ్ ఉంటాయి. మనం ఒకఫండ్ నుండి మరొక ఫండ్కి ఎప్పుడైనా మారొచ్చు.

5.మన ప్రీమియంకి 1.25 రెట్లు లైఫ్ కవరేజి లభిస్తుంది.

6. అయిదు సంవత్సరాల తరువాత కొంత విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

7. పాలసీ మెచ్యూరిటి సమయంలో యూనిట్ ఫండ్ విలువ ఎంత వుంటే అంత మనకు లభిస్తుంది.

8. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం 90 రోజులు మాగ్జిమం 35ఏళ్ళు లేదా 75 ఏళ్ళు. మీరు ఎంచుకునే లైఫ్ కవరేజిని బట్టి ఉంటుంది. 

No comments:

Post a Comment