Sunday, 24 May 2020

సాయి ధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” పాటను విడుదల చేయబోతున్న నితిన్



సాయి ధరమ్  తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” పాటను విడుదల చేయబోతున్న నితిన్


నిన్న నితిన్ మరియు సాయి ధరమ్ తేజ్  twitter లో మాట్లాడుకున్నారు. నితిన్ సాయి ధరం తేజ్ కి tweet చేసాడు.  వరుణ్ తేజ్ చేసిన tweet కి రిప్లై ఇస్తూ, భాదపడకండి బ్రదర్స్, “ ఆప్కా నంబర్ బి ఆయేగా” (పెళ్లి గురించి) అని అంటూ, సాయి ధరం తేజ్,  అప్పుడెప్పుడో  నా birthday కి గిఫ్ట్ ఇస్తానని చెప్పావు, లాక్ డౌన్ వల్ల ఆగిపోయా  అన్నావ్ . నా గిఫ్ట్ ఎక్కడ అని అడిగాడు.

దానికి  సాయి ధరమ్ తేజ్  రెప్లై ఇస్తూ, నేనెప్పుడో  గిఫ్ట్ పంపేసా, Monday (25. 05. 20) నీ దగ్గరికి  వస్తుంది.  అయితే ఆ  గిఫ్ట్ ఏంటంటే సాయి ధరం తేజ్ కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ నుండి ఒక పాటను  విడుదల చేయడం.

దీనికి సంగీతం తమన్ అందిచారు.ఈ సినిమా లోని ఒక పాటను నితిన్ Monday (25. 05. 20) ఉదయం 10 గంటలకు  ఆన్లైన్ లో విడుదల చేయబోతున్నాడు.

సాయి ధరమ్ తేజ్ చివరగా it’s a dedication from our SINGLES  to your MINGLES  అని ఫన్నీగా  కామెంట్ చేసాడు.

అయితే ఈ సినిమాకి దర్శకత్వం సుబ్బు వహిస్తుండగా, BVSNప్రసాద్ నిర్మాత. సాయి ధరమ్  తేజ్ కి జోడిగా నభా నతేష్ హిరోయిన్ గా నటిస్తోంది.

No comments:

Post a Comment