Sunday 17 May 2020

మే 31 వరకు లాక్ డౌన్ 4.0



మే 31 వరకు లాక్ డౌన్ 4.0


ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందుగా చెప్పినట్టు లాక్ డౌన్ మే 31వరకు పొడిగించడం జరిగింది. అలాగే కొన్ని సడలింపులు కుడా ఇచ్చింది.

దేశీయ, అంతర్జాతీయ విమానాలకు అనుమతి లేదు.

రైళ్ళ సర్వీసులకు అనుమతి లేదు.

మెట్రో రైల్ సర్వీసులకు అనుమతి లేదు.

స్కూళ్ళు, కాలేజీలు, అన్ని రకాల విద్యాసంస్థలు తెరవడానికి  అనుమతి లేదు.

రెస్టారెంట్స్ , సినిమా హాళ్ళు , జిమ్స్, షాపింగ్ మాల్స్, ప్రార్ధనా మందిరాలు తెరవడానికి అనుమతి లేదు.

పరస్పర అంగీకారం ప్రకారం రెండు రాష్ట్రాల మద్య అన్ని రకాల రవాణా సౌకర్యాలను వినియోగిచుకోవచ్చు.

అంతరాష్ట్ర రవాణా విధానాన్ని అమలు  చేసే నిర్ణయాన్ని  కేంద్రం ఆయా రాష్ట్రాలకే ఇచ్చింది.

హోటల్స్ కి కొంత ఊరట ఇచ్చిందనే  చెప్పాలి.  హోటల్స్ హోమ డెలివరీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంటే zomoto, swiggyలకు కొంచెం ఊరట అని చెప్పొచ్చు.  

స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు తెరుచుకోవచ్చు. కానీ ప్రేక్షకులకు అనుమతి లేదు.

జోన్లను నిర్ణయించే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకే ఇచ్చింది.

No comments:

Post a Comment