Monday 18 May 2020

తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ 4.0



తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ 4.0 

ఈసారి తెలంగాణ రాష్ట్రం  లాక్ డౌన్ పొడగింపును కేద్రం నిర్ణయించిన తేదీనే అమలు చేసింది. ఎప్పటిలాగే కేసిఆర్ కేంద్ర పొడగింపుకు మరో వారం రోజులు ఎక్కువగా పొడగింపు ఉంటుందని అంచనా వేసారు. కానీ తెలంగాణాలో మే 31 వరకు లాక్ డాన్ కొనసాగుతుందని కేసిఆర్ ప్రకటించారు.

లాక్ డౌన్ 4.0  లో చాలా వరకు సడలింపులు చేశారు .

రేపటి నుండి ఆర్టీసి బస్సు సర్వీసులు

హైదరాబాద్ మినహా అన్ని  ప్రాంతాల్లో షాపులు తెరుచుకోవచ్చు.

ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు 100 శాతం సిబ్బందితో పని చేసుకోవొచ్చు.

మెట్రో రైల్ సర్వీసులకు అనుమతి లేదు.

స్కూళ్ళు, కాలేజీలు, అన్ని రకాల విద్యాసంస్థలు తెరవడానికి  అనుమతి లేదు.

రెస్టారెంట్స్ , సినిమా హాళ్ళు , జిమ్స్, షాపింగ్ మాల్స్, ప్రార్ధనా మందిరాలు తెరవడానికి అనుమతి లేదు.

హైదరాబాద్ తప్ప అన్ని గ్రీన్ జోన్స్

అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి  లేదు.

హైదరాబాద్ లో టాక్సీలు, కాబ్ లు, ఆటోలకు అనుమతి.

రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చు.

అన్ని ఆన్లైన్ అమ్మకాలకు అనుమతి.

రాత్రి వేళల్లో కర్ఫ్యూ ఎప్పటిలాగే అమలులో ఉంటుంది.

No comments:

Post a Comment