Image Source: Google
మీకు gmail account ఉందా, అయితే మీ gmail account ని google వాళ్ళు డిలిట్ చేస్తే ఆశ్చర్య పోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే google సంస్థ కొత్త
పాలసీలను జూన్ 2021 నుండి అమలు చేయనుంది. అయితే ఎవరైతే కనీసం రెండు సంవత్సరాలనుండి
gmail account ని వాడటం లేదో వారి gmail accounts ని తీసివేయనుంది.
అలాగే, 2 సంవత్సరాల నుండి స్టోరేజ్ లిమిట్ కంటే ఎక్కువగా మీరు మీ కంటెంట్ / డేటాని ఉంచినట్లయితే ఆ డాటా ని google సంస్థ తీసివేయనుంది. ఈ పాలసీ google వారి gmail, photos, Drive Docs, Sheets, Slides....లకు వర్తిస్తుంది.
మీ gmail account డిలీట్ కాకుండా ఉండాలంటే మీరు చాలా రోజుల
వ్యవధి లేకుండా gmail account ని లాగిన్
చేయడం మంచిది . అలాగే google photos, google drive google storage limit ని
దాటకుండా చూసుకోవాలి. లేదంటే google మీ gmail తో పాటు, ఇతర డేటాని కూడా తమ పాలసీ
ప్రకారం తొలగిస్తుంది.
No comments:
Post a Comment