Saturday 21 March 2020

జనతా కర్ఫ్యూకి మద్దతుగా తెలుగు ఇండస్ట్రీ



జనతా కర్ఫ్యూకి  మద్దతుగా తెలుగు ఇండస్ట్రీ 



రేపు జరగబోయే జనతా కర్ఫ్యుకి  మద్దతుగా, అందరూ తప్పకుండా పాటించాలని, ఎవరు బయటకు రాకూడదని మన టాలివుడ్ ప్రముఖులు, స్టార్ హీరోలు, తమ ఫాన్స్‌కి , శ్రేయోభిలాషూలకు పిలిపునిస్తున్నారు.

మన తెలుగు ఇండస్ట్రీ నుండి  మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేస్ బాబు ఇతర నటీనటులు  తమ సామాజిక మాద్యమాల  ద్వారా తమ మద్దతుని తెలియ చేస్తున్నారు. తమ ఫాన్స్‌ని శ్రేయోభిలాశులని  పాటించమని, జనతా కర్ఫ్యూని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు.  

No comments:

Post a Comment