ఉగాది
పండగ రోజున జూ.ఎన్.టి.ఆర్ , రాం
చరణ్ ఫాన్స్‌కి ఎక్స్ట్రా కిక్.
ఆర్ ఆర్ ఆర్ మోషన్
పొస్టర్ విడుదల.
బాహుబలి
సీరిస్ తరువాత
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న
సినిమా ఆర్ ఆర్ ఆర్.
రాంచరన్, జూ.ఎన్.టి.ఆర్ కలయికలో వస్తున్న
సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం విడుదల
కాబోతున్న ఈ సినిమా మోషన్
పొస్టర్ ఉగాది కానుకగా విడుదల
చేసారు. డి వి వి
దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ఒకరు
అగ్ని నుండి మరొకరు
నీళ్ళలోంచి పరిగెత్తే
విజువల్స్ తో స్టార్ట్
అవుతుంది. దిని తరువాత ఈ ఆర్ ఆర్
ఆర్ అర్ధాని చెప్పడం జరుగుతుంది. మొదటి ఆర్ అంటె
రౌద్రం అని, రెండవ ఆర్
అంటే రుధిరం అని, మూడవ ఆర్
అంటె రణం అని మూడు ఆర్ లకి
అర్ధం చెప్పదం జరిగింది.
ఇక్కడ
చుస్తే రౌద్రంగా రాం చరణ్‌ని,
రుధిరం అంటూ జూ.ఎన్.టి.ఆర్ని
చూపించారు. రౌద్రం
మరియు రుధిరం కలిసి రణం చేయనున్నట్టు
చూపించారు. రణం
అనే ఆర్ లో ఇండియా 1920 అని రాసి ఉంటుంది.
దీనికి
సంగీతం యం.యం. కీరవాణి
, బాక్ గ్రౌండ్ సంగీతం విజువల్స్‌కి తగ్గట్టు అద్భుతంగా
ఉంది.
Superrrrrr
ReplyDelete