Friday 27 October 2023

Sandeep Reddy's ANIMAL movie second song released- ANIMAL (Telugu) Ney Veyrey

 ANIMAL సినిమా నుండి రెండవ పాట విడుదల.




అర్జున్ రెడ్డి తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ANIMAL. Ranabir Kapoor, Rashmika Mandanna నటిస్తున్న ANIMAL సినిమా డిసెంబర్ 1 వ తేదీన విడుదల అవుతుంది. ఈ సినిమా నుండి రెండవ పాట Ney veyery ఈ రోజు విడుదల అయింది.


ఈ పాట లో Ranbir Kapoor లుక్ కొత్తగా ఉందని చెప్పొచ్చు. Ranbir Kapoor, Rashmika మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు సినిమాలో మంచి ఆదరణ పొందే విధంగా ఉన్నాయి.


ఈ సినిమాలో Ranbir Kapoor తండ్రిగా Anil Kapoor నటించాడు. ఈ బ్యూటిఫుల్ పాటకి Shreyas Puranik సంగీతం అందించాడు. దీనికి కార్తిక్ గాత్రం తోడవటంతో ఈ పాట వినడానికి బాగుందని చెప్పొచ్చు. ఈ పాటకి అనంత శ్రీరామ్ మంచి సాహిత్యాన్ని అందించాడు.


మీరు ఈ పాటని ఒకసారి వినండి.




3 comments: