Wednesday 17 June 2020

జియో ఫైబర్ తో అమెజాన్ ప్రైమ్ ఉచితం


జియో ఫైబర్ తో అమెజాన్ ప్రైమ్ ఉచితం


జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఏదో ఒక ఆఫర్ తో ముందుకు వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు జియో ఫైబర్ వాడే వినియోగదారులకు ఒక శుభవార్త చెప్పింది. వీరికి అమెజాన్ ప్రైమ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే గోల్డ్ మరియు ఆపై ప్లాన్లు ఉన్నవారికి మాత్రమె ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

ఈ ఆఫర్ ని ప్రస్తుతం జియో ఫైబర్ వాడుతున్న  వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. ఇందుకోసం మీకు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు లేదా కొత్త అకౌంట్ సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు. మై జియో యాప్ , జియో.కామ్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం రూ. 1299 కి జియో ఫైబర్ గోల్డ్ ప్లాన్ లభిస్తోంది.

No comments:

Post a Comment