Wednesday 17 June 2020

ఇప్పుడు మీరు మీ ఆధార్, పాన్ కార్డుతో ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.


ఇప్పుడు మీరు  మీ ఆధార్, పాన్ కార్డుతో ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ అఫ్  ఇండియా మరోసారి ఆధార్ నంబర్ తో  ఇన్‌స్టంట్‌ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఇందుకోసం మీరు యోనో యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో మీ పాన్, ఆధార్ నంబర్లతో పాటు ఓటిపి మరియు  ఇతర వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.

ఆన్లైన్లో ఖాతా తెరిచిన ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డును జారీ చేస్తారు. ఈ విధంగా పేపర్ వర్క్ లేకుండా ఆన్లైన్లో ఖాతా తెరిచే విధానాన్ని ఎస్‌బీఐ  ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఏడాదిలోపు మీరు మీ పూర్తి కేవైసి ని అప్డేట్ చేసుకొనేందుకు , మీ సమీప బ్రాంచ్ ని సంప్రదించవచ్చు అని ఎస్‌బీఐ తెలిపింది.  

No comments:

Post a Comment